Wednesday, 20 April 2016

టాప్ లెస్ తో పోలీసు అధికారిణి సెల్ఫీ.. నన్ను నేనే అసహ్యించుకుంటున్నా

టాప్ లెస్ తో పోలీసు అధికారిణి సెల్ఫీ.. నన్ను నేనే అసహ్యించుకుంటున్నా



తప్పులు చేయడం ఆ తర్వాత పశ్చాత్తాప పడటం సహజం. ఇక్కడ ఓ పోలీసు అధికారిణి సభ్య సమాజం తలదించుకునే పనిచేసి ఆతరువాత తప్పు చేశానని పశ్చాత్తాప పడింది. ఇంతకీ సంగతేంటంటే.. మెక్సికోలోని ఎస్కోబెడోలో నిదియా కార్సియా అనే పోలీస్ అధికారిణి పెట్రోలింగ్ చేస్తూ ఓ సెల్ఫీ తీసుకుంది. అది కూడా మామూలుగా కాదు టాప్ లెస్ తో సెల్పీ తీసుకొని అక్కడితో ఆగకుండా దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది...See More......

No comments:

Post a Comment