Wednesday, 20 April 2016

ట్రైలర్ రివ్యూ : భయపెడుతున్న త్రిష నాయకి..!

  ట్రైలర్ రివ్యూ : భయపెడుతున్న త్రిష నాయకి..!


కెరీర్ చివర్లో ఉన్న త్రిష, నాయకి తో మళ్లీ కెరీర్ ను నిర్మించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే అవకాశాలు డ్రై అయిపోయిన ఈ చెన్నై చిన్నది, ఇక నుంచైనా మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని ఆశిస్తోంది. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై  గిరిధర్ నిర్మిస్తున్నారు. తెలుగులో నాయకిగా, తమిళంలో నాయగిగా త్రిష భయపెట్టడానికి రెడీ అవుతోంది....See More....

No comments:

Post a Comment